Home » Activists
గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీస్ స్టేషన్ లో నగరి ఎమ్మెల్యే రోజా సొంత పార్టీకి చెందిన కార్యకర్తలపైనే ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పురంలో తన కారుపై దాడి చేశారని రోజా పోలీసులకు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులు సరిగా లేకపోవడంతోనే ఎన్నికల్లో ఓడియపోయానని అసహనం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలను ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తే దేహద్రోహ చర్య ఎలా అవుతుందని ప్రముఖ సినీ నటుడు నసీరుద్దీన్ షా ప్రశ్నించారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా వారు తమ విధిని నిర్వర్తించారని, 49 మంది రాసిన లేఖలోని ప్రతి అక్షరాన్ని తాము సమర్థిస్తున్నట్లు �
ముంబైలోని ముంబైలోని ఆరే కాలనీలోని దాదాపు 3వేల చెట్లను నరికేయడం అక్రమం కాదని ముంబై మెట్రో చీఫ్ అశ్వినీ భిడే తెలిపారు. చెట్లను నరికివేసేందుకు అనుమతి ఇవ్వడం, నరికివేసే సమయం మధ్య 15 రోజుల తప్పనిసరి నోటీసు వ్యవధి లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస�
పశ్చిమ బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తత వాతావరణం మధ్య పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో చోప్రా నియోజకవర్గంలో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఓ పోలింగ్ బూత్‌లోని ఈవీఎం ధ్
అమరావతి: ఏపీ టీడీపీలో టికెట్ల వివాదం తారస్థాయికి చేరింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, వారి అనుచరులు నిరసనలకు దిగుతున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబు ఇంటి ముందే
ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ నాయకుడికి టికెట్ కేటాయించాలని కొంతమంది..టికెట్ కేటాయిస్తే ఓడించి తీరుతామని మరో వర్గం. ఇలా ఇరువర్గాలు ఆందోళన చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరువు
ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ-వైసీీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. టౌన్ లోని ప్రధాన ఏరియా అయిన కమ్మపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆయన రాకను నిర�