Home » actor
బాబాయ్ పవన్ కల్యాణ్ ను పరామర్శించారు రాంచరణ్. వడదెబ్బకు ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన్న ఇంటికెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు చెర్రీ. బాబాయ్ తో దిగిన ఫొటోను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఏప్రి�
అసదుద్దీన్ ఒవైసీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా ? అంటూ సినీ నటుడు శివాజీ ప్రశ్నించారు. బీజేపీతో ఒప్పందం లేదా ? నమాజ్ చేస్తారు..నిజం చెప్పాలి..దీనికి సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని శివాజీ వెల
ఏపీ రాజధాని అమరావతిపై సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏపీ రాజధానిగా ఎంతో కాలం ఉండబోదనని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలున్నాయని, ఇప్పుడున్న ప్రభుత్వం రాకపోతే తప్పకుండా తరలివెళుతుందన్నార�
అభిమానుల అత్యుత్సాహానికి సెలబ్రెటీలు ఇబ్బందులు పడుతుంటారు. వారితో షేక్ హ్యాండ్ ఇవ్వాలని..వారితో సెల్ఫీలు దిగాలని ప్రయత్నిస్తుంటారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది మాటలు తూటాల్లా పేలుతున్నాయి. నేతలతో పాటు ఇతర వ్యక్తులు విమర్శలు చేసుకుంటు రాజకీయాలను వేడి పుట్టిస్తున్నారు.
మార్కాపురం: ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసే సరికి నాయకులు ప్రచారంలో స్పీడు పెంచారు. ప్రత్యర్ధి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి సాధ్యమైనంత వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డ�
బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో నటించిన మోడీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోడీ’ విడుదలను ఎన్నికలు ముగిసేంత వరకు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా, లో�
టాలీవుడ్ విక్టరీ ‘వెంకటేష్’ రియల్‌గా మామ అవుతున్నారు. అవును ఆయన పెద్ద కూతురు అశ్రిత వివాహం రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో ఘనంగా జరుగుతోంది. పెళ్లి వేడుకలను దగ్గుబాటి ఫ్యామిలీ భారీ స్థాయిలో చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకకు వెంకటేష్ దగ్గ�
ప్రధాన మంత్రిని ప్రజలు నేరుగా ఎన్నుకోరని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే ఎన్నుకుంటారని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఈయన బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 22వ తేద�
తాను చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవ్వరూ నమ్మవద్దని నటుడు సునీల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయి సునీల్ మృతిచెందినట్లు షేస్ బుక్ లలో కొందరు తప్పుడు పోస్ట్ లు పెట్టారు. దీనిపై శుక్రవారం(మార్చి-15,2019) ట్విట్