Home » Aditya Om
బందీ సినిమా ఇటీవల ఫిబ్రవరి 28న థియేటర్స్ లో రిలీజవ్వగా తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.
బందీ సినిమా ఒక సర్వైవల్ థ్రిల్లర్.
రాయలసీమ కడప దగ్గర్లోని ఎర్రగుడి నేపథ్యంలో 1970-90 మధ్య కాలంలో జరిగిన కొన్ని కథల ఆధారంగా పీరియాడిక్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
నాగ్ చెప్పినట్లుగా గురువారం మిడ్‌వీక్ ఎలిమినేషన్ జరిగింది.
ఈ వారం మధ్యలోనే ఓ ఎలిమినేషన్ ఉంటుందని ఆదివారం నాటి ఎపిసోడ్‌లోనే నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే.
సోమవారం యధావిధిగా నామినేషన్స్ జరిగాయి. ఎప్పటిలాగే నామినేషన్స్ వేస్తుంటే కంటెస్టెంట్స్ మధ్య వాదులాటలు జరిగాయి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో వారం చివరికి వచ్చేసింది
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8లో మూడో వారం కొనసాగుతోంది.
నటుడు ఆదిత్య ఓం బిగ్ బాస్ లో సంచలన వ్యాఖ్యలు చేసాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు.