Home » Advocates
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని కోలీజియం ఏడుగురు న్యాయవాదుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది.
వర్చువల్ విచారణలో పాల్గొన్న ఓ లాయర్ బనియన్ వేసుకుని షర్టు వేసుకోకుండానే వాదనలో పాల్గొన్నారు. మరొక లాయర్ ఫేస్ ప్యాక్ వేసుకుని న్యాయమూర్తి ముందు దర్శనమిచ్చారు. మరోలాయర్ స్కూటర్ మీద వెళుతూ వాదనలు వినిపించారు. ఇలా నిబద్ధత లేకుండా వ్యవహరిస్తు�
హైకోర్టులో వామన్ రావు హత్య కేసు విచారణ జరుగనుంది. ఫిబ్రవరి 17వ తేదీన రామగిరి మండలం కల్వచర్ల వద్ద ప్రధాన రహదారిపై వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఏపీ హైకోర్టు న్యాయవాదులు రెచ్చిపోయారు.. వర్గాలుగా విడిపోయి పోరుకు తెరలేపారు.. తగ్గేది లేదంటూ కుర్చీలతో కుమ్మేసుకున్నారు.
TS High courts advocates left gunjapadugu : హై కోర్టు న్యాయవాద దంపుతులు గట్టు వామనరావు,నాగమణి దంపతుల హత్యకేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హత్యకు గురైన వామనరావు దంపతుల కుటుంబాలను పరామర్శించేందుకు హైకోర్టుకు చ�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయవాదులు నేరుగా కోర్టుకు వచ్చి వాదించాల్సిన అవసరం లేదని…అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే వాదించాలని సూచించింది. సోమవారం సాయంత్రం 5
ఏపీని మూడు రాజధానులుగా చేస్తానని సీఎంజగన్ చెప్పినప్పటి నుంచి వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కాగా ఈ అంశంపై అనంతపురం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారథి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రా�
హైదరాబాద్ : నిరుపేదలైన వారికి తెల్ల రేషన్ కార్డు ద్వారా నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పధకానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. సుమారు 10వేల మందికి పైగా అనర్హులు ఈపధకం ద్వారా రాష్ట్రంలో లబ్ది పొం
హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టులో పెండింగ్ ఉన్న రిట్ పిటిషన్లపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. ఏ రాష్ట్రానికి చెందిన వాటిని ఆ రాష్ట్రానికి బదలాయించాలని తెలంగాణ హైకోర్టు ఫుల్ బెంచ్ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రధాన న