Home » afghanistan
అఫ్ఘాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు పంజ్‌షేర్ వ్యాలీపై పట్టు సాదించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వందల సంఖ్యలో తాలిబన్లు పంజ్‌షేర్ వ్యాలీపై దాడి చేసేందుకు వెళ్తున్నారు.
కాబూల్ ఎయిర్పోర్ట్ బయట దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాలిబాన్ల గురించి భయపడుతూ దేశ పౌరులు వలసపోయేందుకు విమానాశ్రయం దగ్గరే ఎదురుచూస్తున్నారు.
అమెరికాపై తాలిబన్ల ఆగ్రహం
అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం పూర్తిగా నిష్క్రమించిన నేపథ్యంలో దేశంలో పరిపాలనా వ్యవహారాలపై తాలిబన్లు దృష్టి పెట్టారు.
అప్ఘానిస్తాన్‌లో పరిణామాలను చైనా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోందని ఐరాసలో అమెరికా మాజీ దౌత్యాధికారి నిక్కీ హేలీ హెచ్చరించారు.
అఫ్ఘానిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులను చైనా, పాకిస్తాన్ నిశితంగా పరిశీలిస్తున్నాయని చైనాలోని పాకిస్తాన్ రాయబారి మొయిన్ ఉల్ హక్ అన్నారు. ప్రస్తుతం తాలిబన్ పాలన నడుస్తున్న అఫ్ఘానిస్త
అప్ఘానిస్తాన్ లో మరోసారి తాలిబన్ అధికారం చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో అల్ ఖైదా ఉగ్రసంస్థ మళ్లీ యాక్టివ్ అయింది.
అఫ్గానిస్తాన్ గడ్డపై తాలిబన్ల పాలన మొదలయ్యాక ప్రతి విషయం ప్రశ్నార్థకంగానే మారింది. జర్నలిస్టుల దగ్గర్నుంచి క్రీడాకారుల వరకూ ఎటువంటి ఆంక్షలు పెడతారోనని అనుమానంతోనే..........
చంటిపిల్లలను అమెరికా సైనికులు, ఇతర సైనికులు కంటికి రెప్పలా చూసుకున్నారు. అందులో మహిళా సైనికురాలు సార్జెంట్ నికోల్ ఎల్ గీ ఒకరు. ఈమె కూడా చంటి పిల్లలను ఎత్తుకుని..తల్లిలా లాలించింది.
తాలిబన్ ఆక్రమిత అప్ఘానిస్తాన్ లో ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి.