Home » Agnipath
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం ఆ పథకాన్ని సమర్థిస్తూ, దానిపై ప్రశంసల జల్లు కురిపించారు.
అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ప్రియాంకా గాంధీ అన్నారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో 24 గంటల్లోనూ అగ్నిపథ్ నిబంధనలను కేంద్ర సర్కారు మార్చాల్సి వచ్చిందని అన్నారు. వయోప�
Agnipath: “అగ్నిపథ్” పేరుతో కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త సర్వీసు పథకాన్ని ప్రారంభించిన విషయంపై నిరుద్యోగులు మండిపడుతోన్న వేళ కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రం ఆ పథకంపై ప్రశంసల జల్లు కురిపించారు. క�
రైలు పట్టాల మధ్య నిప్పు పెట్టారు. పట్టాలపై సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు వేసి రైళ్లు కదలకుండా చేశారు. రైల్వేకు చెందిన పార్శిళ్లను కూడా ఆందోళనకారులు దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్‌కు చేరుకుని పరిస్థితి�
తమ భవిష్యత్తుకు భరోసా కల్పించని అగ్నిపథ్ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది యువత. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసన ప్రదర్శనలతో యావత్ దేశం అట్టుడికిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకంపై కన్నెర్ర చేస్త