Home » Agnipath
ఆందోళన కారులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మీ ఆవేదన కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని సంజయ్ అన్నారు. మీరంతా దేశ భక్తులు, దేశ సేవకోసం పనిచేయడానికి ముందుకు వచ్చారు, దయచేసి పుకార్లు నమ్మవద్దు అంటూ బండి సంజయ�
సికింద్రాబాద్ ఘటనతో వాల్తేరు రైల్వే డివిజన్ అప్రమత్తమైంది..భద్రత కట్టుదిట్టం చేసింది.
కేంద్రం తీసుకురానున్న ‘అగ్నిపథ్’ పథకంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ పథకంలో చేరేందుకు అభ్యర్థుల వయోపరిమితి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది యువతకు మేలు చేస్తుందన్నారు.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నేడు చెలరేగిన ఆందోళనల ప్రభావం హైదరాబాద్ మైట్రో రైళ్ళపై కూడా పడింది.
ఆర్మీ రిక్రూట్ మెంట్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారుల చేపట్టిన ఆందోళనలో రైల్వే ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెలరేగిన ఆందోళనలతో కలకలం చెలరేగడంపై రైల్వే సీపీఆర్వో రాకేశ్ స్పందించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన పక్కా ప్లాన్ తో నిర్వహించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని.. దాని ద్వారానే కమ్యూనికేట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా ఆర్మీ అభ్యర్థులకు సమాచారం.
సికింద్రాబాద్ నిరసనలపై చర్చించేందుకు గానూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు మంత్రి కిషన్ రెడ్డి. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న తీరును వివరించనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖకు సికింద్రాబాద్ అగ్నిపథ్ అల్లర్లపై ప్రాధ�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సైనికుల నియమకాల్లో అగ్నిపథ్ పేరుతో 4 ఏళ్ళు మాత్రమే సర్వీస్ తీసుకురావడం దారుణమని ఆయన చెప�
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు చేస్తున్న ఆందోళనలో భాగంగా బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణల్లో పలు రైళ్లకు నిప్పంటించారు.