Home » AHA OTT
ఓటీటీల్లో తెలుగు వారికి ఎంతో దగ్గరైంది ఆహా.
'35 చిన్న కథ కాదు’ సినిమా గత నెల సెప్టెంబర్ 6న థియేటర్స్ లో రిలీజవ్వగా ఇటీవల అక్టోబర్ 2న ఆహా ఓటీటీలోకి వచ్చింది.
తాజాగా మరో కంటెంట్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.
ఓటీటీలో దూసుకుపోతూ కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుంది ’35 చిన్న కథ కాదు’ సినిమా.
పిల్లల చదువు గురించి ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తీర్చిదిద్దారు.
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా శాకాహారి సినిమా తెరకెక్కింది.
విరాజి మూవీ యూనిట్ మరో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు.
ఇప్పుడు మరో డబ్బింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఆహా ఓటీటీలోకి రాబోతుంది.
థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ది బర్త్డే బాయ్ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చింది.
రెండు థ్రిల్లర్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఆహాలో రిలీజ్ అవుతున్నాయి.