Home » air india flight
మస్కట్ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం నుంచి పొగలు రావడంతో అత్యవసరంగా ప్రయాణికుల్ని దింపేశారు. ఎయిర్‌పోర్టు రన్‌వేపై విమానం బయల్దేరేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది.
గాల్లోకి ఎగిరిన నిముషాల వ్యవధిలోనే విమానంలో తలెత్తిన సాంకేతికత సమస్య కారణంగా విమానం ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని తిరిగి ముంబై ఎయిర్ పోర్టులో దించేశారు
యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అక్కడి దేశంలో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్ర్రకియ కొనసాగుతోంది. యుక్రెయిన్ నుంచి వందలాది మంది భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు.
యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈక్రమంలో ఇంకా యుక్రెయిన్ లోనే ఉన్న భారత పౌరుల భద్రతపై స్వదేశంలో ఆందోళన వ్యక్తం అవుతుంది.
242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి విమానం నేరుగా ఢిల్లీకి చేరుకుంది.
ఇటలీ నుంచి పంజాబ్ రాజధాని అమృత్‌సర్‌కు వచ్చిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికుల్లో 125 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గురువారం అమృత్సర్ లో విమానం దిగిన తర్వాత చేసిన
ఎయిర్ ఇండియాకు మంచి భవిష్యత్
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి నేరుగా లండన్ వెళ్లొచ్చు. శుక్రవారమే ఫస్ట్ విమానం టేకాఫ్ అయింది.
అఫ్ఘానిస్తాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంలోని భారతీయులను సురక్షిదంగా స్వదేశానికీ తీసుకొస్తోంది భారత ప్రభుత్వ
గబ్బిలం. నిశాచరి అయిన ఆ జీవి పేరు వింటేనే ప్రపంచమంతా హడలెత్తిపోతోంది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి అమెరికాలోని నెవార్క్ వెళుతున్న ఓ విమానంలో గబ్బిలం కలకలం సృష్టించింది. దీంతో విమానంలోని సిబ్బందితో సహా ప్రయాణీకులంతా హడలిపోయారు.