Home » AIR QUALITY
పంట వ్యర్థాల దహనం, వాహనాల కాలుష్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఢిల్లీ ఎన్సీఈర్ పరిధిలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది.
వాయుకాలుష్యం కారణంగా బహిరంగ ప్రదేశాలలో గాలి నాణ్యత రోజురోజుకు మారుతుంది. కొన్నిసార్లు ఈ గాలిని పీల్చుకోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. బహిరంగ వాయు కాలుష్యం దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
భవిష్యత్తులో ఢిల్లీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో వివరిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో జనాల పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని ఏఐ సాయంతో అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు భయంకరంగా ఉన్నాయి.
ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకూ పడిపోతుది. నగరంలో బుధవారం గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఇవాళ నగరంలో యావరేజ్ ఎయిర్ క్వాలిటీ 337 గా ఉంది.
ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. ఈ మేరకు ఎయిర్ క్వాలిటీ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ఇవాళ గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఉదయం ఢిల్లీ అంతటా దట్టంగా పొగమంచు కమ్ముకుంది. ఈ పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా పడిపోయి రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ప�
ఢిల్లీలో కొద్ది రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. శుక్రవారం ఉదయం చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత 450 కంటే ఎక్కువగా నమోదైంది. అత్యధికంగా బవానా ప్రాంతంలో 483 నమోదైంది. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. నిర
ఢిల్లీలోవాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలో వరుసగా నాలుగో రోజు కూడా వాయుకాలుష్యం 'చాలా పేలవమైన(Very Poor) కేటగిరీలో కొనసాగుతోంది. అయితే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
దేశంలో దీపావళి తర్వాత పెద్ద నగరాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది.
శీతాకాలం వచ్చిదంటే చాలు ఢిల్లీ మసకబారిపోతుంది. ఈ ఏడాది దీపావళికి ముందే కాలుష్యం ఢిల్లీని కప్పేసింది.