Home » Ajit Pawar
అర్ధరాత్రి రాజకీయాలతో డిప్యూటీ సీఎంగా పదవి అందుకున్న ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్‌పై ఉన్న కేసులు కొట్టేశారంటూ కథనాలు వెలువడ్డాయి. రూ.72వేల కోట్ల ఇరిగేషన్ స్కాం కేసు ఉన్న పవార్‌పై యాంటీ కరప్షన్ బ్యూరో విచారణను ఆపేసిందని ప్రచారం జరిగింది. విద�
మహారాష్ట్ర రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలను దొంగదెబ్బ తీసిన బీజేపీకి ఎలాగైనా తగిన గుణపాఠం చెప్పాలని ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. మహారాష్ట్ర వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మహా అధికారం ఎ�
అంతా మన చేతిలోనే.. మనమే ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్నాం.. అంతా అయిపొయింది. రేపు గవర్నర్‌ని కలుద్దాం… ఎల్లుండు ప్రమాణ స్వీకారం చేద్దాం. ఈరోజు హాయిగా నిద్ర పోండి. అని చెప్పేసింది శివసేన. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారం �
మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పింది. శివసేన, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది. తెల్లారితే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి చక్రం తిప్పుదామని భావించిన ఈ మూడు పార్టీలను కోలుకోలేని దెబ్బ కొట్టింది బీజేపీ
మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అనూహ్యా పరిణామాలపై శివసేన పార్టీ స్పందించింది. మహారాష్ట్ర ప్రజలకు ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారని శివనేత నాయకుడు సంజయ్ రౌత్ ఘాటుగా విమర్శించారు. బీజేపీతో కలిసి అజిత్ పవార్ అధ�
మహా రాష్ట్రలో కాంగ్రెస్ శివసేన లకు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. ఎన్సీపీ తో కలిసి శనివారం ఉదయం ప్రభుత్వాన్పి ఏర్పాటు చేసింది. సీఎం గా దేవంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా…డిప్యూటీ సీఎం గా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారంచేశారు.