Home » alla nani
నామ్ చోటా హై.. సౌండ్ బడా హై అన్నట్లుగా..గత ఐదేళ్లలో నాని అనే పేరు ఏపీలో ఓ మోత మోగింది. ఏ న్యూస్ చూసినా..ఎవరిని ఎవరు విమర్శించుకున్నా..నాని అనే పేరు లేకుండా ఏపీ రాజకీయం నడవ లేదు.
ఆళ్లనానిని టీడీపీలో చేర్చుకుంటే మాత్రం ఏలూరు రాజకీయాల్లో..పొలిటికల్ రివర్స్ పంపింగ్ జరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదే సమయంలో పార్టీ బలోపేతం కోసం తీసుకునే నిర్ణయాలు ఎలాంటి వైనా సహకరించాలని చంద్రబాబు కోరినట్లు చర్చ జరుగుతోంది.
లోకల్ లీడర్ల అభ్యంతరాలతో చంద్రబాబు కాస్త పెండింగ్‌లో పెట్టారని అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.
ఇప్పటికే కీలక నేతలు అంతా పార్టీకి దూరమవడంతో ఇప్పుడు ఏలూరులో వైసీపీని నడిపే లీడరే కనిపించడం లేదు.
భవిష్యత్తు కార్యాచరణపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు ఆళ్ల నాని.
ఆళ్ల నాని రాజీనామాను ఈ దృష్టిలోనే చూడాలా? ఆళ్ల రాజీనామా ఏం సూచిస్తోంది.
పవన్ కళ్యాణ్ వాలంటీర్లు ఆత్మ స్థైర్యం దెబ్బ తినేలా మాట్లాడాడని పేర్కొన్నారు. పవన్ రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ ఫామ్‌హౌస్‌లలో ఉన్నారు.. ఏపీలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసింది వాలంటీర్లు. అలాంటి వాలంటీర్లను బ్రోకర్లతో పోల్చి, వారి కుటుంబాలను పవన్ బాధించారని ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.