Home » Allagadda
కర్నూలు జిల్లా ఆల్లగడ్డలో విద్యుత్ అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. నల్లమల ఫారెస్టులో అధికారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు మద్యం తాగి చిందేశారు.
తహశీల్దార్ కార్యాలయం ఎదుట దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. ఓ భూమి విషయంలో తహశీల్దార్ కార్యాయలం చుట్టు గత పదేళ్ల నుంచి తిరుగుతున్నా పట్టించుకోవటంలేదనీ దంపతులిద్దరు పెట్రోల్ బాటిల్ తో కార్యాలయానికి చేరుకున్నారు. తమ సమస్య పరిష్కరించకుంటే పె�
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎస్సై రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. విధులకు
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ దగ్గర యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన పవన్.. దీనికి జగన్ ప్రభుత్వం
ఎన్నికల అధికారులు, పోలీసులు ఆళ్లగడ్డలో వైఫల్యం చెందారని..తగినంత బలగాలు ఇక్కడ కేటాయించకపోవడంతో గొడవలను అరికట్టలేక పోయారని TDP అభ్యర్థి భూమా అఖిల ప్రియ అన్నారు. నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై స్పందించారు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం 10tvతో ముచ్చటిం
రాయలసీమలో పోలింగ్ టెన్షన్ ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది. అహోబిలంలో భూమా – గంగుల వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అఖిల ప్రియ భర్తకు గాయపడ్డాడు. వెంటనే ఆ�
వైసీపీకి ఓటేస్తే మరణ వాంగ్మూలం మనం రాసుకున్నట్లేనని సీఎం చంద్రబాబు అన్నారు.
కర్నూలు : ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ నేతలు వైసీపీలోకి క్యూ కట్టారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్,
కర్నూలు : ఏపీ మంత్రి అఖిల ప్రియ పార్టీ మారుతారా ? అలక వెనుక కారణం అదేనంటూ చర్చ జరుగుతోంది. ఆళ్లగడ్డ పోలీసుల తీరును నిరసిస్తూ ఆమె గన్మెన్లను తిరస్కరించడంతో జిల్లా టీడీపీలో అంతర్గత పోరు ముదురుతోంది. భూమా వర్గం సీఎం పర్యటనకు దూరంగా ఉండడంతో ఆళ్�