Home » Alleti Maheshwar Reddy
ఈ విషయాన్ని మంత్రులు విభేదిస్తున్నారని చెప్పారు. మంత్రి మండలి రెండుగా చీలిపోయిందని సంచలన కామెంట్స్ చేశారు.
రేవంత్ కి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారనే చర్చ జరుగుతోందని మీడియాతో అన్నారు ఏలేటి.
ఆ 8మంది ప్రాణాలు తీసింది కాంగ్రెస్ ప్రభుత్వమే..
కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇల్లు ఇస్తారా? గ్రామ సభ పెట్టి నిజమైన లబ్దిదారులను ఎంపిక చేస్తారా?
ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచుతున్నారని అన్నారు.
సీఎం అవ్వాలని పోటీ పడుతున్న ముగ్గురు మంత్రులు.. తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఎంతో క్రమశిక్షణ గల కమలం పార్టీని ప్రస్తుతం రెండుగా విభజించి చెబుతున్నారు. 2019కి ముందు 2019 తరువాత బీజేపీ అంటూ పార్టీని రెండుగా విభజిస్తున్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చిన మీరు హైకోర్టు తీర్పు ఉల్లంగించినట్లే. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష నేతలకు ఇవ్వడం ఆనవాయితీ.
కమిషనర్ రంగనాథ్ కు రాజకీయాలపై సోకు ఉంటే ఖాకీ బట్టలు వదిలేసి ఖద్దరు బట్టలు వేసుకోవాలని సలహా ఇచ్చారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
రేవంత్ రెడ్డికి పాతబస్తీ చెరువుల కబ్జాలు తొలగించే దమ్ము ఉందా అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.