Home » Allu Arha
శాకుంతలం సినిమా ద్వారా అల్లు అర్జున్ కూతురు అర్హ వెండి తెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా స్కూటింగ్ జరుగుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్హ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హ బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో రెండు క్యూట్ దెయ్యాలు హల్చల్ చేశాయి. అవును మీరు చూస్తున్నది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి తెలిపారు. ఈ రెండు దెయ్యాలను వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వై�
స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, పిల్లల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. అల్లు అర్జున్ తన కూతురు అర్హ, కొడుకు అయాన్ లతో కలిసి చేసే అల్లరి వీడియోలను బన్నీ భార్య స్నేహారెడ�
సోషల్ మీడియాలో సెలబ్రిటీలకే కాదు వారి పిల్లలకు కూడా యమా క్రేజే ఉంటుంది. తమ అభిమాన తారలతో సమానంగా అభిమానులు వారిని ప్రేమిస్తుంటారు. నిజానికి ఇది చాలాకాలంగా ఉన్నదే కాగా ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని మరింత చేరువైంది. అందుకే ఎప్పటికప్పుడు స�
దేశంలో ఏ స్టార్ వైఫ్‌కి లేనంత ఫాలోవర్స్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా ఇన్‌స్టాగ్రామ్‌లో సంపాదించుకున్నారు.. మొత్తంగా 4 మిలియన్ల ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో ఆమె ఓ సరికొత్త రికార్డ్ నెలకొల్పారు..
అర్హ, అయాన్లతో మంచం మీద పడుకుని ఈ సుందర దృశ్యాన్ని పిల్లలకు చూపిస్తూ సందడి చేశారు బన్నీ..
ఇన్ని రోజులు పిల్లలకు దూరంగా ఉన్న బన్నీ.. ఈరోజు తన క్యూట్ కిడ్స్ను కలిశారు.. అయాన్‌ను చూడగానే.. ‘హాయ్.. ఐ యామ్ టెస్టెడ్ నెగిటివ్’ అంటూ గట్టిగా హగ్ చేసుకున్నారు..
స్టైలిష్ స్టాల్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. బన్నీ షూటింగ్ నుండి కాస్త గ్యాప్ దొరికితే చాలు పిల్లలతో కలిసి తాను కూడా ఓ కిడ్‌లా మారిపోయి సందడి చేస్తుంటారు..
Allu Arha: అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల కుమార్తె అల్లు అర్హా ఇప్పటినుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అర్హా క్యూట్ వీడియోలు, ఫోటోలు అభిమానుల్ని కట్టిపడేస్తున్నాయి. ఇటీవల అర్హా పింక్ లాంగ్ ఫ్రాక్‌తో గార్డెన్లో దిగిన ఫోటోని షేర్ చేసిం�