Home » Allu Arjun
షూటింగ్లో స్పీడ్ పెంచిన టాలీవుడ్ పెద్ద హీరోలు..
అల్లు అర్జున్ పుష్ప సినిమా మొత్తం మూడు పార్టులుగా రాబోతోందా..? పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్, పుష్ప రోర్..
ముఖ్య గమనిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బన్నీవాసు మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి, హీరో విరాన్(వంశీ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
పుష్ప కోసం బెయిల్ మీద వచ్చిన కేశవ. తన టాకీ పార్ట్ పూర్తీ చేసేందుకు షూటింగ్స్‌లో పాల్గొంటున్న నటుడు.
ఆంధ్రప్రదేశ్ 'ప్రొద్దటూరు' హోటల్లో పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ సందడి. భోజనం చేసి సరదాగా ఆటోలో ప్రయాణం..
పుష్పకి పోటీగా నాని రాబోతున్నారా..? ఆగస్టులో 'సరిపోదా శనివారం' రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న నిర్మాతలు.
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా షూట్ నుంచి ఓ ఫోటో లీక్ అయింది.
తాజాగా నేడు బోయపాటి నెక్స్ట్ సినిమా అల్లు అరవింద్ గీత ఆర్ట్స్‌లో అని ప్రకటించారు.
అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తన పేరెంటింగ్ మంత్ర చెప్పారు. సోషల్ మీడియాలో స్నేహా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడని ఆయన అభిమానుల్లో, టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది.