Home » Allu Sirish
చిరంజీవి ఎత్తుకున్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరో అనుకుంటున్నారా?
అల్లు అయాన్ తన సరదా చేష్టలతో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నాడు.
అల్లు శిరీష్ బడ్డీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఊర్వశివో రాక్షసీవో సినిమా తరువాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం బడ్డీ.
తాజాగా నేడు బడ్డీ సినిమా నుంచి మొదటి పాటని రిలీజ్ చేసి ఇంకా ఆ సినిమా ఉందని అందరికి గుర్తుచేశారు.
గర్వంతో ఉప్పొంగిపోతున్న అల్లు శిరీష్, స్నేహరెడ్డి. పదిహేనేళ్ల క్రితం అలా వెళ్ళాము, ఇప్పుడు ఇలా అంటూ..
అల్లు శిరీష్ ఇంటర్వ్యూలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
ఎన్టీఆర్ పై అల్లు శిరీష్ స్పెషల్ పోస్ట్. ఆ విషయంలో ఎన్టీఆర్ ప్రతి ఒక్కరితో ఒకేలా ఉంటారు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కష్టాల్లో ఉన్న అభిమానులకు తాము ఉన్నామంటూ అండగా నిలుస్తున్నారు టాలీవుడ్ హీరోలు. ఓ అభిమాని తల్లి మరణించడంతో పరామర్శించేందుకు అమరావతి నగరానికి అల్లు ఫ్యామిలీ వచ్చారు.