Home » Amaravathi
ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలను మహిళల పేర్ల మీదే రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు.
శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టడంతో ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. అవసరమైతే మండలి రద్దు అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది.
ఏపీలోని గ్రామ సచివాలయంలోనే 536 రకాల సేవలు అందనున్నాయి. రాష్ట్రంలోని కుగ్రామాలు, తండాలతో సహా మొత్తం 15,002 గ్రామ, వార్డు సచివాలయాల్లో వందల సంఖ్యలో సేవలను స్థానికంగానే అందించనున్నారు.
అన్ని విధాలా అనుకూలమైన, నివాస యోగ్యమైన ప్రాంతాలనే ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరతారంటూ ఓ సినిమాలోని డైలాగ్‌ను కోట్ చేశారు.
వైసీపీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యుల్లో 80 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు.
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా పడింది. రెండు కేసులపై.. హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి.
శాసన మండలి రద్దుకి సీఎం జగన్ సంకేతాలు ఇచ్చినట్టే కనిపిస్తుంది. రద్దు నిర్ణయం నిజమైతే కేంద్రం సహకరిస్తుందా..? తక్కువ సమయంలోనే ఉభయసభల్లో ఆమోదించేలా చొరవ తీసుకుంటుందా..? అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.
ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలతో దాదాపు శాసన మండలి రద్దు ఖాయంగా కనిపిస్తుంది. ఇదే నిజమైతే ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది..?
మూడు రాజధానుల బిల్లు సందర్భంగా ఏపీ శాసన మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేవాలయం లాంటి శాసన మండలిలో ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని ఆయన లేఖలో ఆరోపించారు.