Home » Amaravathi
అవినీతికి జనసేన వ్యతిరేకం… ధన రాజకీయాలను అస్సలుకే సహించమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చెప్పిన ప్రతీపని చేస్తాం… ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న హామీతో స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలతో వరుస సమావేశాల్లో పాల్�
అమరావతి పర్యటనలో పవన్‌పై రైతులు, స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధానిలోని ఏ ప్రాంతానికి పవన్ వెళ్లినా ముక్కుసూటిగా ప్రశ్నించారు. మహిళలు సైతం గొంతు విప్పారు. అనుమానాలకు జవాబు చెప్పాలంటూ నిలదీశారు. దాదాపుగా పవన్ పర్యటన మొత్తం ప్రశ
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య తొలిసారిగా 4 కోట్ల మార్కును దాటింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) తర్వాత ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ శుక్రవారం (ఫిబ్రవరి 14, 2020) విడుదల �
ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం జగన్.. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాకు తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు. హైకోర్టు తరలింపునకు చొరవ చూపాలని కోరారు. మండలి ర�
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్ అయ్యాయి. ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
స్థానిక ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహాన్ని నిరోధించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. మనం ప్రజల సంక్షేమం కోసం ఇన్ని సంక్షేమ పథకాలు చేపడుతూ కూడా ఓట్ల కోసం డబ్బు, మద్యం ఎర వేయడం మంచి పద్ధతి కాదన్నారు.
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలని ప్రతిపాదించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముందు అందరూ అనుకున్న విధంగానే మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
ఏపీ బడ్జెట్ రూపకల్పన ఆర్థికశాఖను టెన్షన్ పెడుతోంది. అంచనాలకు మించి బడ్జెట్ ప్రతిపాదనలు మూడు లక్షల కోట్లు దాటడంతో అధికారులు నివ్వెరపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ వరుస దాడులు చేస్తోంది. చంద్రబాబు మాజీ పీఎస్‌తో పాటు ఏపీ, తెలంగాణలోని కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తోంది.