Home » Amaravati Construction
Amaravati Capital :అమరావతి నిర్మాణంకోసం అదనపు రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.
2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ హబ్ నిర్మాణంపై డిస్కస్ చేశారు.
ఏప్రిల్ ప్రధాని మోదీ ఈ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని మంత్రి నారాయణ చెప్పారు.
ఇన్వెస్టర్లకు, పారిశ్రామికవేత్తలకు, ప్రజలకు అందరికీ ఓ క్లారిటీ వస్తుందని.. ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా..ప్రభుత్వాలు మారినా.. అమరావతి దానంతట అదే డెవలప్ అయ్యే సిచ్యువేషన్ వస్తుందని భావిస్తోంది.
అసలు రాజధానే ఇక్కడ ఉండకూడదని గత పాలకులు ఏవేవో కుట్రలు చేశారు..
ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలలోపు పూర్తి కావాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు అని మంత్రి నారాయణ తెలిపారు.
ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు ఏంటి? అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుంది?
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి పెమ్మసాని చెప్పారు.
టెండర్ల కాలపరిమితి ముగియడంతో కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించారు.
Amaravati : అత్యుత్తమ రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు ప్రణాళిక