Home » amaravati
చంద్రబాబు పతకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలోనే తిరుగుతున్నాడని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపుల్ని టీడీపీకి దగ్గర చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.
విశాఖ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత వ్యవహారం పోలీస్ కమీషనర్ రంగంలోకి దిగేంతవరకు తెలియలేదని పేర్కొన్నారు. స్వర్ణలత వ్యవహారం పోలీసు వ్యవస్థ తలదించుకునేలా ఉందని చెప్పారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కుప్పం, టెక్కలిలో ఎవరెవరికి ఏమేం ఇచ్చారని జోగి రమేశ్ నిలదీశారు.
పాఠశాలల నిర్వహణ పేరుతో పథకానికి కోతలు పెట్టిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. 'విద్యారంగంపై మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ...విద్యా ప్రమాణాలు మాత్రం గడప దాటడం లేదు' అని ఎద్దేవా చేశారు.
నవ్యాంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా మార్చాలంటే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సిందేనని తెలిపారు.
హైదరాబాద్ గురించి కాకుండా తెలంగాణలోని మిగతా ప్రాంతాల గురించి కేసీఆర్ మాట్లాడాలని విమర్శించారు.
అనారోగ్యంతో ఉన్న ఆరుద్ర కుమార్తెకు వైద్యం అందించే విషయంలో ఆమె ఇల్లును అమ్ముకోనీయకుండా కానిస్టేబుళ్లు అడ్డుకుంటున్నారన్న అంశాన్ని లేఖలో అనిత పేర్కొన్నారు.
Pawan Kalyan: అమరావతిలోనే ఆంధ్ర రాజధాని
పవన్ గణపతి పూజతో యాగానికి స్వయంగా అంకురార్పణ చేశారు. సోమవారం ఉదయం 6.55 గంటలకు సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్ర ధారణలో యాగశాలకు వచ్చి పవన్ దీక్ష చేపట్టారు.
కిలో వెన్నపై రూ.32, ఇతర ఘన పదార్థాలపై రూ.11 మేర పెంచింది. రాయలసీమలోని 6 జిల్లాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది.