Home » amaravati
తిరుమల తిరుపతి దేవస్దానం అమరావతిలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జూన్ 9న ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నేటి నుండి 9వ తేదీ వరకు జరుగుతాయి.
అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 5 నుండి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 9వ తేదీన ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
AP Cabinet : ఏపీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ప్రస్తుత మంత్రులందరూ మాజీలుగా మారిపోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఈ విషయంలో విపక్షాల విమర్శలు.. అభ్యంతరాలు సంగతి ఎలా ఉన్నా.. సీఎం జగన్ దూకుడుగానే...
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రభుత్వం తగ్గేదేలే అంటోంది. (Botsa On Three Capitals)
జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ రేపు మార్చి14వ తేదీన జరుగుతుంది. అమరావతిలోని మంగళగిరి సమీపం ఇప్పటం గ్రామంలో పార్టీ సభ జరుగుతుందని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు.
యుద్ధ సమయంలో తాము పడిన అందోళన, కష్టాలను చంద్రబాబుకు వివరించారు. తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా టీడీపీ స్పందిస్తుందని చంద్రబాబు అన్నారు.
రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని, ఆరు నెలల్లో పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పిటిషన్ దారులకు ఒకొక్కరికి 50వేలు చొప్పున ఇవ్వాలని...
అమరావతిలోని మద్దూర్ సెంటర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘర్షణకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు.