Home » amaravati
అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని తేల్చి చెప్పారు. అదొక్కటే రాజధానిగా ఉంటుందన్నారు. ఈ మాటకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.
రాజధానిగా అమరావతి.. ఏపీ హైకోర్ట్ సీజే కీలక వ్యాఖ్యలు
ఏపీ హైకోర్టులో రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభమైంది. అమరావతి కేసులపై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పీఆర్సీ రగడ ముదురుతోంది. విజయవాడ ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు అత్యవసర సమావేశమయ్యారు. 9 ఉద్యోగ సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. కేంద్రం సెస్ లు అన్ని తగ్గించుకుంటే 40 నుండి 50 రూపాయలకే పెట్రోల్ వస్తుందని తెలిపారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరికి ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలి
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంటి వద్ద పట్టాభిని అరెస్టు చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,323 మంది నమూనాలు పరీక్షించగా 1,245 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా కేసులు వెయ్యికి పైగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 52,251 మంది నమూనాలు పరీక్షించగా 1,171 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఏపీ రాజధానిపై ఇంకా క్లారిటీ లేదు. జనాల్లో ఫుల్ కన్ ఫ్యూజన్ ఉంది. ఏపీ రాజధాని అంశంపై రగడ జరుగుతోంది. రాజధాని అమరావతే అని కొందరు కాదని మరికొందరు వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని అంశం