Home » Amit Shah
వరంగల్ సభ ముగించుకుని అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 6:10 గంటల నుంచి 6:40 గంటల వరకు కట్రీయా హోటల్ లో అమిత్ షా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
హోంమంత్రి ప్రకటనపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. రాముడు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని, ఆయన అనుచరులు ప్రపంచం మొత్తం ఉన్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతే, అక్కడి ప్రజలను దర్శనం చేయకుండా ఆపేస్తారా అని ప్రశ్నించారు
మాజీ ఉప ప్రధాని, మాజీ బీజేపీ అధ్యక్షుడు అద్వానీ నవంబర్ 8న 96వ ఏట అడుగుపెట్టారు. ప్రధాని మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినట్లు ట్విట్టర్ లో ఒక పోస్ట్‌లో తెలిపారు.
ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా అజ్మీర్ డివిజనల్ కమిషనర్‌ను హోం శాఖ కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఘటనపై విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంగళవారం రాత్రి స్వయంగా చెప్పారు
ఆర్ఎస్ఎస్ కు కాంగ్రెస్ తల్లి లాంటిది. రాహుల్ గాంధీ తండ్రి అయిన రాజీవ్ గాంధీ స్వయంగా 1986లో రామమందిర తాళాలు తెరిచారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు ముఖం. దాన్ని ఎవరూ దాచలేరు
కులగణనపై వ్యతిరేక గొంతుకను వినిపిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుంది.
బీజేపీ మేనిఫెస్టో ఒక తీర్మాన లేఖ అని అమిత్ షా అన్నారు. తాము ఈ రాష్ట్రాన్ని స్థాపించామని, అనంతరం అభివృద్ధిలో చేర్చాలని ఆయన అన్నారు
రాత్రి 10. 20 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో అమిత్ షా చేరుకోనున్నారు. రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో అమిత్ షా బస చేయనున్నారు.
సూర్యాపేట ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ పర్యటనలో షా.. పవన్ కల్యాణ్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. వీరి భేటీలో పొత్తులు,సీట్లపై క్లారిటీ వస్తుందా..? బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? అనే విషయం ఆసక్తిక�
ఈనెల 20 నుంచి ప్రచారంలో పాల్గొనే బీజేపీ ముఖ్యనేతల జాబితాను ఆపార్టీ అధిష్టానం విడుదల చేసింది. వీరు పదిరోజుల్లో రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేయనున్నారు.