Home » amith shah
కొత్తగా తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన బండి సంబయ్ కుమార్ గురువారం(మార్చి-12,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. అమి
జాతీయ పౌరపట్టిక(NPR) పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజ్యసభ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఎన్పీఆర్ విషయంలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని అమిత్‌షా పునరుద్ఘాటించారు. అధికారులు అడిగే సమాధానాలు పూర్తిగా ఐచ్ఛికమని, ఇష్టముంటేనే వెల్లడించవచ్చని, లేదంటే �
గత నెలలో ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హెచ్చరించారు ఢిల్లీ అల్లర్లపై బుధవారం(మార్చి-11,2020) లోక్‌సభలో జరిగిన చర్చ జరిగింది. ఫిబ్రవరి 25న చోటుచేసుకున్న అ�
బీజేపీ దెబ్బకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయేలాగే కనిపిస్తోంది. అసమ్మతినేత జ్యోతిరాదిత్య సింధియా అమిత్ షాతో కలసి ప్రధాని మోడీని ఆయన నివాసంవద్ద కలిశారు. ఈలోగా వేరే కుంపటి పెట్టిన ఎమ్మెల్యేల జాడ తెలియడంలేదు. సోమరవ�
నాయకుల విద్వేష ప్రసంగాల ద్వారా దేశరాజధానిలో హింసాత్మక ఘటనలు నెలకొన్న విషయం తెలిసిందే. దాదాపు 50మంది ఢిల్లీ హింసలో ప్రాణాలు కోల్పోగా,ఇంకా ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమయంలో ఇవాళ(మార్చి-1,2020)కోల్ కతా నడిబొడ్డన కేంద్రహోంమంత్రి అమిత్ షా �
ఈశాన్య ఢిల్లీ తగులబడుతోంది. మూడు రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్ తదితర ప్రాంతాల్లో సీఏఏకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈశాన్య ఢిల్లీలో హింసాత్మ�
శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ(ఫిబ్రవరి-21,2020)తన కుమారుడు ఆదిత్యతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. అయితే కొన్నిరోజులుగా మహాప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేనకు….ఎన్ పీఆర్,ఎన్ఆర్
ఢిల్లీ సీఎంగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ గత ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలోలా ఈసారి కూడా కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2015నుంచి ఉన్నట్లుగా మరోసారి ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించకూడదని కేజ్రీవాల్ ని�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమితో హోంమంత్రి తెగ ఫీల్ అయిపోతున్నారంట. బీజేపీ నాయకులు ప్రచార సమయంలో విద్వేష ప్రసంగాలు చేసి ఉండాల్సి కాదంటూ చేతులు కాలిన తర్వాత..ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు �
అమిత్ షా…మోడ్రన్ డే ఇండియన్ పాలిటిక్స్ చాణుక్యుడు అని పిలుస్తుంటారు. బీజేపీలో కూడా మోడీ తర్వాత స్థానం ఆయనదే. అసలు బీజేపీ ఉనికిలో లేని రాష్ట్రాల్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్ షా నిజంగానే చాణుక్యుడే. ఆయన గట్టిగా ఏదైనా రా�