Home » amith shah
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్,బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా జేడీయూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిం�
భారీ మెజార్టీతో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనేక సంచలన నిర్ణయాలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదేసమయంలో మోడీ సర్కార్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక భయాందోళనలకు దారి తీస్తున్నాయి. విపక్షాలను ఎప్
అసోం యొక్క భయంకరమైన మిలిటెంట్ గ్రూపు – నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్‌తో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దశాబ్దాల పాటు రక్తపాతంతో కొనసాగిన రాష్ట్ర ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా �
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం బటన్ ను కోపంతో నొక్కాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయక�
జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను పోల్చారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్. బీజేపీని ఏదైనా అనండి కానీ, భారత్‌ను విడగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం జైలుకు పంపుతామంటూ ఇటీవల అమిత్ షా
వచ్చే నెలలో జరగనున్నఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా చేయవలసిన అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఆప్ ను దేశరాజధానిలో కనిపించకుండా చేయాలని భావిస్తోన
సీఏఏ,ఎన్ఆర్సీలపై తనతో డిబేట్ కు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లకు మంగళవారం అమిత్ షా సవాల్ విసిరిన విషయం తెలిసిందే. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ ష�
కమ్యూనిస్టు ప్రభుత్వానికి మోడీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. గతేడాది వివిధ రాష్ట్రాల్లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. జాతీయ విపత్తు సహాయ నిధి కింద ఏడు రాష్ట్రాలకు గానూ రూ.5,908.56 కోట్లు విడుదల చేసేందుకు సోమవారం కేంద్రం ఆమోదం తెలపింది. కర్నాటక,హిమా�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి,ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలుచోట్ల సీఏఏకి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. వెడ్డింగ్ సమయంలో,ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ లో సీఏఏ వద్దు అంటూ ప్లకార్డులతో,నో సీఏఏ అంటూ
2021లో జరిగే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు,కేంద్రహోంశాఖ మంత్రి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దంలో భాగంగా బెంగాలీ భాష నేర్చుకుంటున్నారు అమిత్ షా. ఇం�