Home » anchor anasuya
అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఏది షేర్ చేసినా పెద్ద వార్త అవుతుంది. లేటెస్ట్గా తలకిందులుగా ఆసనాలు వేస్తూ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.
అనసూయని ఆంటీ(Aunty) అని గతంలో బాగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ట్విట్టర్ లో ఆంటీ అనే పదం ట్రెండింగ్ అయ్యేంతలా ట్రోల్ చేశారు. అనసూయ కూడా ఆంటీ అంటే పోలీస్ కేసు పెడతాను అంటూ హెచ్చరించింది కూడా.
అనసూయ తాజాగా ఓ ఛానల్ లో జరిగిన ఈవెంట్ లో ఇలా సావిత్రి లుక్స్ లో రెడీ అయి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
తాజాగా దసరా రోజు స్త్రీ శక్తి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. జిమ్ లో తాను కష్టపడుతున్న వర్కౌట్స్ ని వీడియో తీసి ఆ వీడియోని పోస్ట్ చేసి ఓ మోటివేషనల్ పోస్ట్ చేసింది అనసూయ.
అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉంది. మధ్య మధ్యలో ఇలా ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే నటి అనసూయ తాజాగా ఇలా పట్టుచీరలో క్యూట్ ఫోటోలని షేర్ చేసింది.
అనసూయ తాజాగా ఇలా కార్ దిగుతూ హాట్ డ్రెస్ లో స్టైలిష్ ఫోజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తాజాగా అనసూయ చాలా రోజుల తర్వాత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అయితే ఓ ఇద్దరు నెటిజన్లు అనసూయ టాటూల గురించి అడిగారు.
యాంకర్, నటి అనసూయ ఇటీవల రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా చీరకట్టులో కళ్ళకి నీలి రంగుతో అదరగొడుతున్న ఫొటోలని పోస్ట్ చేసింది.
తాజాగా అనసూయ తను వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేసింది. పొద్దున్నే జిమ్ లో అనసూయ కష్టపడుతుంది.