Home » anchor anasuya
నటి అనసూయ తాజాగా ఆహా ఓటీటీలో వస్తున్న సర్కార్ షోకి రాగా ఇలా స్టైలిష్ గా మోడ్రన్ డ్రెస్ లో వచ్చి అలరించింది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఇలా చీరలో మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తోంది.
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తాజాగా ఇలా కళ్ళజోడు పెట్టుకొని స్టైలిష్ ఫోజులతో అదరగొడుతుంది.
యాంకర్, నటి అనసూయ ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేస్తుంది.
అనసూయ తాజాగా సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో క్యూట్ గా సిగ్గుపడుతూ ఉన్న ఫోటోలని షేర్ చేసింది.
తెలుగు ఇండస్ట్రీలో అనసూయ అంత టఫ్ అమ్మాయి లేదన్నారు సినీ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్. ఇండస్ట్రీలో తను నెగ్గుకురావడం వెనుక ఉన్న స్ట్రగుల్ చాలామందికి తెలియదంటూ ఆసక్తికర విషయాలు చెప్పారు.
తాజాగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసి ఆసక్తికర విషయాన్ని తెలిపింది.
తాజాగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులు, నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా పట్టుచీరలో ఫోజులతో పలకరిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
నటి అనసూయ తాజాగా బీచ్ కి వెళ్ళగా అక్కడ చీరకట్టుతో ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.