Home » Andhra Pradesh
Narayanaswamy Kalathuru : కానిస్టేబుల్ యుగంధర్ కు ఉపముఖ్యమంత్రికి మధ్య వాగ్వాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అనుచరులు కానిస్టేబుల్ ను అడ్డుకున్నారు.
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు వీటిని కొనే పరిస్థితి లేక ఆందోళన చెందుతున్నారు. ఇంటర్నెట్లో మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా టమాటా సాంగ్ వైరల్ అవుతోంది.
డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళా కార్యకర్తల్ని మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. వీర మహిళలు ముందుకు వెళ్లకుండా వాహనాలు, బారికేడ్లు, తాళ్లు అడ్డుపెట్టారు.
Sajjala Ramakrishna Reddy: నేషనల్ మీడియా చేసిన సర్వేలో కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చింది. ప్రజలు ఆందోళన చెందొద్దు. మళ్లీ జగనే సీఎం.
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకి 200 కోట్ల రూపాయలు అవుతాయనుకున్నామని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. ఇప్పుడు రూ.400 కోట్లకి ఖర్చు పెరిగిందని తెలిపారు.
వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారుతున్నారా?
AP BJP chief Daggupati Purandeswari : ఎన్నికల సమయంలో బీజేపీ దూకుడు పెంచింది. పలు రాష్ట్రాలకు అధ్యక్షుల మార్పులు చేపట్టింది. కొత్త అధ్యక్షులను నియమిస్తోంది. దీంట్లో భాగంగా ఏపీ, తెలంగాణలతో పాటు పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియామకాలు చేపడుతోంది. దీంట్లో భాగంగ�
రెండో విడత వారాహి యాత్ర పశ్చిమలోనే కొనసాగిస్తామని, త్వరలోనే ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అవసరం అయితే తమతో కలిసి వస్తాము అంటే ఇతర పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని అన్నారు.
ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీ సీఐ ఆనందరావు ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పవన్ కల్యాణ్ ఎందుకు అంటిపెట్టుకున్నారో ఎవరికీ అర్థం కాదని అన్నారు.