Home » Andhra Pradesh
మా డిపార్ట్ మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కొత్త కార్డులు ముఖ్యమంత్రికి చూపించాము.
పీ4 ప్రోగ్రాంలో పేదలను దత్తత తీసుకునేందుకు ఫార్మా కంపెనీ అధినేత విక్రం నాగేశ్వరరావు ముందుకు వచ్చారు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే చేస్తున్నారని పొలిటికల్ సర్కిళ్లలో ప్రధానంగా వినిపిస్తున్న టాక్.
ఆస్తి పన్ను చెల్లింపుదారులు మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీలో 50శాతం రాయితీ కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
"పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్" అని జగన్ పేర్కొన్నారు.
ఏపీలో స్థానిక వ్యాపారులకు మాత్రమే టమాటాలను రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది.
పాస్టర్ ప్రవీణ్ పగడాలకు కన్నీటి వీడ్కోలు
వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌లో 250కి పైగా శాస్త్రీయ వ్యాసాలు ప్రచురించబడ్డాయి. అనేక ఆవిష్కరణలకు దారితీశాయి.