పెమ్మసానిపై చంద్రబాబు జోకులు.. లోకేష్ షాకింగ్ రియాక్షన్

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.