Andhra Pradesh

    తిరుమల పెద్ద జీయర్ స్వామికి కరోనా

    July 18, 2020 / 11:14 AM IST

    కరోనా మహమ్మారితో ప్రజలంతా వణికిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక చోట ప్రజలు దాని బారిన పడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ తిరుమల తిరుపతి దేవస్దానాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే 15 మందికి పైగా అర్చకులకు కరోనా సోకింది. తాజాగా శ్రీవారి ఆల�

    గుడ్ న్యూస్, ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

    July 18, 2020 / 10:30 AM IST

    రాష్ట్రంలో అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి �

    మహిళలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త

    July 18, 2020 / 10:13 AM IST

    ఏపీలో మహిళలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి దరఖాస్తు చేసేందుకు గడువు పెంచింది. మరో ఐదు రోజులు గడువు ఇచ్చింది. పెన్షన్ దారులకూ చేయూత పథకంలో సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించడంతో దరఖాస్తు గడువును పొడిగిస�

    ఏపీలో కొత్తగా 2, 602 కరోనా కేసులు

    July 17, 2020 / 11:57 PM IST

    కరోనా ఉగ్రరూపంతో ఏపీ అల్లాడుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. 24 గంటల్లో 2,602 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది

    చిట్టీల పేరుతో రూ.4 కోట్లకు టోపి పెట్టిన దంపతులు…కృష్ణా జిల్లాలో భారీ మోసం

    July 17, 2020 / 09:40 PM IST

    కృష్ణా జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల వ్యాపారం పేరుతో 4 కోట్ల రూపాయలకు టోపి పెట్టారు కిలాడీ దంపతులు. గుడివాడలోని 35 వ వార్డులో నమ్మకంగా ఉంటూ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న లక్ష్మణరావు దంపతులు.. చిట్టీలు వేసిన వారికి హ్యాండ్

    ఏపీలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 2,592 పాజిటివ్ కేసులు

    July 17, 2020 / 03:11 PM IST

    ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 20,245 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 2,592 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. మరో 837 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ �

    దేశంలోనే తొలిసారి : ఏపీలో వీధి బాలలకు కరోనా పరీక్షలు

    July 17, 2020 / 11:50 AM IST

    ఏపీలో కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోంది. అత్యధిక స్థాయిలో పరీక్షలు చేస్తుండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరో ముందుడుగు వేస్తూ వీధిబాలలకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు అధికారులు. కేవలం కరోనా వచ్చిందనే వ్యక్తులకే కా

    కిక్కు కోసం శానిటైజర్లను తాగేస్తున్నారు

    July 16, 2020 / 07:46 PM IST

    బెజవాడలో మందుబాబులు తెలివి మీరి పోయారు. కరోనాతో మద్యం దొరక్కపోవడంతో రూటు మార్చిన మద్యం ప్రియులు కిక్కు కోసం శానిటైజర్లను తాగేస్తున్నారు. విజయవాడ పాతబస్తీలోని రోడ్లు, కొండ ప్రాంతాల్లో శానిటైజర్లు సేవిస్తూ కిక్కును ఆస్వాదిస్తున్నారు. దీని

    టార్గెట్ చినబాబు, మండలిలో టీడీపీని పెద్ద దెబ్బకొట్టేందుకు జగన్ మాస్టర్ ప్లాన్

    July 16, 2020 / 03:29 PM IST

    చినబాబుని పేద్ద దెబ్బ కొట్టాలన్నది అధికార పార్టీ టార్గెట్. అందుకు కావాల్సిన ఆయుధాన్ని సిద్ధం చేసుకుంది. గతంలో ఎథిక్స్ కమిటీ పేరుతో తమను ఇబ్బంది పెట్టిన టీడీపీపై అదే ఎథిక్స్ కమిటీని ఎక్కుపెట్టాలన్నది వైసీపీ వ్యూహం. మండలిలో ఇప్పుడు కాకున్న�

    తిరుపతిలోని అలిపిరి కరోనా శిబిరంలో పని చేస్తున్న ఇద్దరికి పాజిటివ్

    July 15, 2020 / 05:53 PM IST

    తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కరోనా కలకలం రేగింది. అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన కరోనా శిబిరంలో పని చేస్తున్న ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. దీంతో శిబిరాన్ని తాత్కాలికంగా తొలగించారు. టీటీడీ ఉద్యోగులు, యాత్రికుల కరోనా పరీక్షలకు బ్రేక్ �

10TV Telugu News