Home » Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. ప్రతి ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య వివరాలనూ వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు నమోదు చేయనున్నారు. ఈ నెల గురువారం (మార్చి 26)లోగా సర్వే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించార
మనోళ్లకు సెంటిమెంట్ ఎక్కువే. అందుకు రాజకీయాలు కూడా అతీతం కాదు. ఒక్క దారుణ ఓటమి చంద్రబాబును సెంటిమెంట్‌నే నమ్ముకొనేలా చేస్తోంది. ఒంటరి పోరుతో గెలిచింది
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 7వ కేసు నమోదైంది. విశాఖకు చెందిన 25ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. అతడు ఇటీవలే యూకే నుంచి విశాఖపట్నం వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించార�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానిక ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన వారిని పూర్తి పర్యవేక్షణలో ఉంచే విధంగా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. విదేశాలనుంచి వచ్చిన వారిని పర్యవేక్షించటాన�
ఏపీలో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. నెల్లూరు యువకుడు కరోనాను జయించాడు. అతడికి కరోనా పూర్తిగా నయమైంది. సోమవారం(మార్చి 23,2020) రాత్రి డాక్టర్లు ఆ
ఏపీ రాజధాని భూములు కేసును సీబీఐ కి అప్పగిస్తూ జగన్ సర్కార్ రకీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదిలీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఇప్పటికే క�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో ఈ నెల 31వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర, నిత్యావసర వస్తువులు, సేవలకు ప్రభుత్వం �
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసు కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ ఫంక్షన్ కు వచ్చి వెళ్ళిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ఫంక్షన్ కి వచ్చి వెళ్లిన వారి వివరాలు
కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం వారం రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా రోడ్లపైకి రావటంతో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం మొదలెట్టింది. రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రెండు తెలుగు రాష్ట్రాలు మార్చి31వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు. కరోనా వైర