Home » Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్(కోవిడ్ -19) వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. మార్చి17 మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడూతూ.. ప్ర�
బయట గుట్టుగాసాగుతున్న అక్రమ సంబంధాన్ని ఇంటికి తెచ్చాడు. పరాయి స్త్రీతో భర్తను చూసిన ఇంటి ఇల్లాలు ఉగ్రరూపం దాల్చింది.ఇంటి పెద్ద చేస్తున్నతప్పిదాన్ని చూడలేని కుటుంబ సభ్యులు ఆ స్త్రీ పై దాడి చేసి హతమార్చారు. కడప జిల్లా సిధ్ధవచటం మండలం వెంకట�
కూతురుతో సమానమైన కోడలిపై కన్నేశాడు ఓ మాఁవగారు. తండ్రిలా రక్షించాల్సినవాడే కామంతో కాటేశాడు. కోడుకులేని సమయం చూసి చేయి పట్టుకుని బలాత్కారం చేయబోయాడు. తన భార్యపై తండ్రి వేధింపులు తెలిసిన కొడుకు తండ్రిని హత్య చేశాడు.
ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కలకలం రేగింది. కరోనా లక్షణాలతో ఓ యువకుడు రిమ్స్ లో చేరాడు. ఇటీవలే ఆ యువకుడు లండన్ నుంచి ఒంగోలు వచ్చాడు. జ్వరం,
సురేశ్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. ఆయన చేతులు మీదుగా ఏమైనా రైల్వే జోన్ ఇచ్చారా? నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. పారిశ్రామికంగా రాష్ట్రానికి
ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా అనుమానితుల కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కృష్ణా జిల్లాలో వైరస్ కలకలం రేపడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వారిని వెతికి పట్టుకునే పనిలో పడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత కేంద్రం తగు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కరోనాను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మినీ హెల్త్ ఎమెర్జెన్సీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19
కోడి మాంసం తింటే కరోనా (కోవిడ్) వైరస్ రాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. దీనిపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించింది.
చదివింది బీటెక్, చేసింది దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం…టెక్నాలజీ వాడటంలో దిట్ట…ఉద్యోగం చేసినన్నాళ్లు కుదురుగా చేసుకున్నాడు. స్వగ్రామం వచ్చాడు. ఏమైందో ఏమో బుద్ధి వక్రమార్గంలోకి మళ్ళింది. టెక్నాలజీ ఉపయోగించి మహిళలను, యువతుల�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడ ఆంధ్రప్రదేశ్ ను తాకింది. నెల్లూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో జనం భయపడిపోతున్నారు. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు వాసికి కరోనా పాజిటివ్ అని పూణే లోని వైరాలజీ ల్యాబ్ నిర్ధ