Home » Andhra Pradesh
ఏపీలో అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తోంది. ప్రస్తుతం 450 మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అక్టోబరు 1 నుంచి వీటి సంఖ్య3వేల 500 కానుంది. వీటిని నిర్వహించడానికి సర్కారు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామక�
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ఏటా ఆశ్వయుజ మాసంలో జరిగే శరన్నవరాత్రి వేడుకలు 2019, సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 8వ తేదీ వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారం�
విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కన్నుమూశారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు శుక్రవారం సాయంత్రం మరణించారు. సాయంత్రం బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా ఆయన్ను బైక్ ఢీ కొట్టింది. దీంతో ఆయన కిందప�
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. రోజు రోజుకు ఉల్లి రేటు పెరిగిపోతోంది. ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు రూ.50 కి పై మాటే. కొన్ని చోట్ల వీటి రేటు రూ.60 కూడా దాటింది. దీంతో సామాన్యుడు ఉల్లి
ప్రకాశం జిల్లా చీరాలలో నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టుపై వైసీపీ నేతలు దాడి చేయటాన్నిటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సీఎం గా జగన్ ఫెయిల్ అయ్యారని ఆయన ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. “వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు �
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని రైల్వే శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించడం కాదని రాష్ట్రానికి ప్రాజెక్టులు ఇవ్వాలని ఆయన మండిపడ్డారు. మంగళవారం, సెప్టెంబర్ 24న విజయవాడలో రైల్వే జీఎంతో ఎంపీల సమావే�
పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ సూపర్ సక్సెస్ అయ్యిందని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. అంచనా వ్యయం కన్నా 638 కోట్లు తక్కువకు టెండర్ దాఖలు చేసి మేఘా ఇంజనీరింగ్ సంస్ధ పనులను దక్కించుకుంది. దీని వల్ల ప్రభుత్వానికి 780 �
ఏపీ సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో…ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జరిగిన హత్యాయత్నం కేసు లో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ అధికారుల నుండి ప్రాణ హాని ఉందంటూ కుటుంబ సభ�
విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 29, ఆదివారం నుంచి శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు చెప్పా�
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మళ్లీ సమావేశమవుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపై వారు చర్చించనున్నారు. ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సెప్టెంబరు 23, సోమవారం ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్‌కు �