Home » anil deshmukh
ఘటన జరిగినప్పుడు దేశ్‌ముఖ్‌తోపాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఉజ్వల్ భోయర్ కారులో ఉన్నారు. డ్రైవర్ పక్క సీట్లో అనిల్ దేశ్‌ముఖ్ కూర్చున్నాడు.
వాస్తవానికి డిసెంబర్ 12వ తేదీన ఆయనకు జస్టిస్ ఎంఎస్ కార్నిక్ బెయిల్ బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సీబీఐ 10 రోజులు గడువు కోరింది. కోర్టుకు సెలవులు కావడంతో 2023 జనవరిలోనే ఈ పిటిషన్ విచారణకు వస్తుంది. ఈ నేపథ్య
నగదు అక్రమ చలామణీ కేసులో జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, హోం శాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వబోమని ముంబై కోర్టు వెల్లడించింది. మహారాష్ట్ర నుంచి ఆరు సీట్లకు
అవినీతి కేసులో ఈ నెల ప్రారంభంలో అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి
మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 12 గంటలు విచారించిన అధికారులు అనిల్ దేశ్‌ముఖ్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అవినీతి ఆరోపణలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసి సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏజెన్సీ అధికారి తెలిపారు.
ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్‌సింగ్‌కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై రూ. 100 కోట్ల వసూళ్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ పరమ్‌బీర్‌సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ని బుధవారం బాంబే హైకోర్టు
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పై మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ చేయించాలని ఉద్ధవ్ సర్కార్ నిర్ణయించింది.
జీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సోమవారం(మార్చి-22,2021)సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తాను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశార�
ఎన్సీపీ నేత,మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలు అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి.