-
Home » Anil Kumar
Anil Kumar
'తారక సింహా రెడ్డి'గా అయ్యగారు.. సైలెంట్ గా షూట్ చేసేస్తున్నారా?
అఖిల్ నెక్స్ట్ సినిమా అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ సబ్జెక్టుతో రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అదంతా అసత్య ప్రచారం: మంత్రి అంబటి రాంబాబు
సీటు ఇవ్వకపోవడంతోనే బయటకు వెళ్లారంటూ అసత్య ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఆయనను గుంటూరు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు.
'విశ్వంభర' టైటిల్ గ్లింప్స్ కాన్సెప్ట్ ఇతనిదే.. డైరెక్టర్‌గా అఖిల్‌తో సినిమా.. ఇదన్నా వర్కౌట్ అవుతుందా?
బింబిసార డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది. అయితే ఇటీవల వచ్చిన గ్లింప్స్ కాన్సెప్ట్ మాత్రం వేరే డైరెక్టర్ ది.
హెచ్‌సీఏ ఎన్నికల బరిలో అనిల్ కుమార్ ప్యానెల్.. హెచ్‌సీఏను ప్రక్షాళన చేస్తాం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది.
Anil Kumar : దుబాయ్ లో చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు.. అమరావతి అనేది పెద్ద భూ దందా : అనిల్ కుమార్
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ గంటకి వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోసారి జగన్ ను సీఎంను చెయ్యడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Anil Kumar : నా ఆస్తులపై తిరుమలలో ప్రమాణం చేస్తా.. మిగిలిన బ్యాలెన్స్ ఎప్పుడిస్తారు? : ఎమ్మెల్యే అనిల్ కుమార్
లోకేష్ విడుదల చేసిన ఆస్తుల్లో దొంతాలిలో 25 ఎకరాల భూమి తనదేనని.. దాని విలువ రూ.5 కోట్లు అని పేర్కొన్నారు. తాను మంత్రి అయ్యాక రూ.6 కోట్ల విలువైన భూమిని విక్రయించానని చెప్పారు.
Anam Ramanarayana Reddy : లోకేష్ పాదయాత్రకే వణికిపోతే.. చంద్రబాబు యాత్ర, పవన్ వారాహి యాత్ర చేస్తే ఏం చేస్తారు : ఆనం
టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీకి సిద్ధమని చెప్పారు. పోటీ చేయకుండా జిల్లాలో అన్ని స్థానాల గెలుపు కోసం పనిచేయమన్నా తాను సిద్ధమేనని తెలిపారు.
Anil Kumar : చరిత్ర లేని నేతలు నాపై విమర్శలు చేస్తున్నారు : అనిల్ కుమార్
తన స్థాయి గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని, ఒకసారి మంత్రిగా ఉన్నానని.. లోకేష్ స్థాయి ఏంటని ప్రశ్నించారు.
Somireddy Chandramohan Reddy : లోకేష్ పప్పు కాదు దుర్మార్గుల పాలిట నిప్పు.. వైసీపీ శ్రేణులకు కలలో కనిపిస్తున్నాడు : సోమిరెడ్డి
లోకేష్ పాదయాత్ర.. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలాగా గ్రాఫిక్స్ కాదని పేర్కొన్నారు. లోకేష్ విద్యావంతుడు.. ఒక ముఖ్యమంత్రి మనవడు, మరో ముఖ్యమంత్రి కొడుకు అని వెల్లడించారు.
Warning Letters : ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలకు.. మావోయిస్టులు, అజ్ఞాత వ్యక్తులు వార్నింగ్ లెటర్స్
ఎమ్మెల్యే చందర్ కు మావోయిస్టులు బహిరంగ లేఖ విడుదల చేయగా, తాజాగా మేయర్ కు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు వార్నింగ్ లెటర్ పంపారు.