Home » ANNOUNCE
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. రోజు వారీ కూలీల విషయం ఏంటీ ? అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వెంటనే వారికి ప్రత
కరోనా వైరస్(COVID-19) ప్రభావం దేశంలోని అనేకరంగాలపై భారీగానే పడింది. టూరిజం,సినిమా రంగం,ఆతిథ్య రంగం వంటివి తీవ్రంగా నష్టపోయిన వాటిలో ముఖ్యంగా ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు కూడా మూసివేయబడ్డాయి. దాంతో ఆ రంగంవారు కూడా తీవ్ర ఇబ్బం�
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య ఇవాళ(మార్చి-11,2020)బీజేపీలో చేరారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానికి దగ్గరి మిత్రుడిగా ఉన్న జ్యోతిరాధిత్య బుధవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో �
వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రకటించారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని ఖరారు చేశారు.
మహారాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అన్నీ ప్రయత్నాలను చేస్తున్నారు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(MNS)అధినేత రాజ్ ఠాక్రే. రాబోయే కాలంలో మహా రాజీకీయాలను శాసించాలని భావిస్తున్న ఆయన ఇటీవల తన పార్టీ జెండాను కూడా మార్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తో శ�
అమూల్య.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక నినాదంతో అమూల్య తీవ్ర వివాదానికి దారితీసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ
అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పార్లమెంటులో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు. బుధవారం(ఫిబ్రవరి
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చి ప్రపంచదేశాలకు పాకుతున్న కరోనా వైరస్ గురించి ప్రపంచదేశాలు టెన్షన్ పడుతున్నాయి. గడిచిన నాలుగైదు వారాల్లో కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 20దేశాలకు పైగా పాకింది. గడిచిన నాలుగురోజుల్లోనే చైనాలో 350మందికి పై�
కరోనా తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ వైరస్ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది.