Home » ANNOUNCE
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 9 మందితో కేంద్ర కార్యాలయ సమన్వయ కమిటీని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ఈ కమిటీ ప్రతి మున్సిపాలిటీలోని పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల కోసం స్�
తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ పోలీస్ సేవా పతకాలను ప్రకటించింది. వివిధ పోలీసు డిపార్ట్ మెంట్లలో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలను ఇవ్వనున్నారు.
2020లో భారత్ మూడవ మూన్ మిషన్ ను లాంఛ్ చేయబోతుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. కేవలం ల్యాండర్, రోవర్‌తో చంద్రయాన్ -3 చంద్రునిపై మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుందని మంగళవారం(డిసెంబర్-31,2019)మంత్రి తెలిపారు. 2020లో ల్యాండర్,రోవర్ మిషన�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా అసోంలో కొన్ని రోజులనుంచి తీవ్ర ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో శనివారం అసోం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని స్థానిక ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే చర్యలను అస్సాం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తాను హాజరుకాలేక పోతున్నట్టు ఆయన పవన్‌కు వివరణ ఇచ్చారు.
హైదరాబాద్ లోని గోల్నాకలో ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి చెందిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
దేశరాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. అంతకంతకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది.
తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఆర్టీసీ సమస్యపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ.30 లక్షల రివార్డు అందజేస్తామని జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. మ�
తెలంగాణలో వారం రోజులుగా టీఎస్ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది.