Home » Anupama
నేడు ఓనమ్ పండగ సందర్భంగా మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ఇలా చీరలో క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇలా నల్ల చీరలో కొప్పున పూలెట్టి అందంగా తయారయింది.
తాజాగా నేడు రెండు సినిమాలు ప్రకటించింది అనుపమ.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇలా చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.
ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాలో బోల్డ్ గా నటించి హిట్ కొట్టేసిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇలా పట్టుచీరలో నగలతో పద్దతిగా అలంకరించుకొని చిరునవ్వులతో ఫోటోలు షేర్ చేసింది.
రాబోయే టిల్లు స్క్వేర్ సినిమాలో మరింత డోసు పెంచి ముద్దులతో, రొమాన్స్ తో రెచ్చిపోతుంది అనుపమ పరమేశ్వరన్.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరలో అలరించింది.
'టిల్లు స్క్వేర్'లో టీజర్, ట్రైలర్స్ లోనే రొమాంటిక్, కిస్ సీన్స్ చాలా ఉన్నాయి. సినిమాలో కూడా మరింత బోల్డ్ గా అనుపమ కనిపించనుంది. దీంతో అనుపమ ఫ్యాన్స్, ప్రేక్షకులు షాక్ అయ్యారు.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన కర్లీ హెయిర్ కురుల అందాలతో క్యూట్ లుక్స్ లో ఫోటోలు పోస్ట్ చేసింది.
అనుపమ పరమేశ్వరన్ తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో జత కట్టనుంది.