Home » Anupama
టీవల అనుపమ మారిషస్ కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ అడవుల్లో, బీచ్ ల వద్ద ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సాహసాలు చేస్తుంది.
తాజాగా నిన్న రవితేజ ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇందులో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈవెంట్లో ఇలా చీరలో అలరించింది.
అందమైన అమ్మాయిలు అసలు అన్నయ్య అనే వర్డ్ వాడొద్దు అన్న రవితేజ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా మెడలో తాళి ఉన్న పెళ్లి కూతురి గెటప్ లో ఫోటోలను షేర్ చేసింది. సైరెన్ సినిమాలో ఒక సాంగ్ కోసం ఈ గెటప్ వేసింది అనుపమ.
తాజాగా అనుపమ పెళ్లి అయినట్టు పెళ్లి కూతురి గెటప్ లో, మెడలో తాళి చూపిస్తూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా శారీలో ఇలా హాట్ హాట్ పోజులతో ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా ముక్కుకి ముక్కెరలాంటి ఆభరణం తొడుక్కొని స్పెషల్ డ్రెస్ లో ఫోటోషూట్ చేసింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరి తన దీపావళి సెలెబ్రేషన్స్ నుంచి క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అనుపమ సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు, వీడియోలు కచ్చితంగా వైరల్ అవ్వాల్సిందే. తాజాగా అనుపమ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.
ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు ఓనమ్ స్పెషల్ ఫోటోలను షేర్ చేయగా తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఓనమ్ స్పెషల్ వీడియోని షేర్ చేసింది.