Home » AP Assembly 2024
తొలిరోజు MLAల ప్రమాణ స్వీకారం.. 2వ రోజు స్పీకర్ ఎన్నిక
చంద్రబాబు అధికారంలోకి వస్తే అన్ని పథకాలు తీసేస్తాడు. ఒక్కపైసా కూడా పేదలకు రానివ్వడు. ప్రజలంతా ఒక్కసారి ఇంట్లో కూర్చొని ఆలోచించండి.
చాలా పకడ్బందీగా, వ్యూహం ప్రకారంగా గురిచూసి కొట్టాలని చూశారని, ప్రచారంలో కదలికల వల్ల గురితప్పి రాయి కన్నువద్ద తగిలిందని కొండాలి నాని అన్నారు.
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2లక్షల86వేల 389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
10 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2లక్షల86వేల389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.