AP Budget 2024 : మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

10 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.