Home » AP Assembly
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ రేసులో పలువురు టీడీపీ సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక మంత్రి పదవి ఆశించి అవకాశం కోల్పోయిన సీనియర్లు ఇప్పుడు స్పీకర్ పదవిపై కన్నేశారు.
బొప్పూడిలో ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకవేదికపై కనిపించనున్నారు.
అవకాశాలు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదనే విషయాన్ని ప్రస్తావించారు స్పీకర్.
అబద్ధాలు చెప్పడం నాకు చేతకాదు అన్నారు ఏపీ సీఎం జగన్.
రుణమాఫీ చేస్తాను అంటే అధికారంలోకి వచ్చే వాళ్లం. కానీ అలా చెయ్యలేదు. చంద్రబాబు కూడా రుణమాఫీ చేయలేదు.
ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024ను జగన్ సర్కార్ సభలో ప్రవేశపెట్టింది. ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. స్పీకర్ దానిని తిరస్కరించారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.
మద్యపాన నిషేధం, పోలవరం నిర్మాణం, మెగా డీఎస్సీ ఎక్కడ అని ప్రశ్నిస్తూ బైబై జగన్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.