Home » AP Assembly
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5 సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో ఇచ్చే చేయూత, జగనన్న కాలనీల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు జరుగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ముగిశాయి. మళ్లీ మంగళవారం ఉదయం ప్రారంభం కానున్నాయి.
సభలో అసలు ఏం జరుగుతోందో అర్థం కావటంలేదని..స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి సభ్యులు అందరిని సమానంగా చూడాలని కానీ స్పీకర్ తమ్మినేని మాత్రం అలా చూడకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ సభ్యుల్ని కట్టడి చేస్తున్నారంటూ విమర్శించారు.
గురువారం అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈక్రమంలో రెండో రోజు కూడా బాలకృష్ణ సభలో విజిల్ వేసి మరోసారి వివాదంగా మారారు. బాలకృష్ణ విజిల్ వేసిన చర్యపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో అవినీతి జరిగిందని, ఒప్పందంపై చంద్రబాబు నాయుడు 13 చోట్ల సంతకాలు చేశారని ఏపీ మంత్రులు అన్నారు.
Gorantla Butchaiah Chowdary: అంతా అంబటే చేశారన్న బుచ్చయ్య చౌదరి
‘‘నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోవటానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. మీసం తిప్పితే ఊరుకోడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డనీ.. తనది తెలుగు గడ్డని మంత్రి అంబటి ట్వీట్ చేశారు.
సంక్షేమ-అభివృద్ధి చేసింది ఎన్టీఆర్, చంద్రబాబు అని...చంద్రబాబు అంటే అభివృద్ధికి ఓ బ్రాండ్ అటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తి మీద స్కిల్ కేసులో తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.సీఎం జగన్ తీరేంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు..కక్ష