AP Assembly Session: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు.. ఫైబర్ నెట్ అక్రమాలపై స్వల్పకాలిక చర్చ .. Live Update

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు జరుగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.

AP Assembly Session: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు.. ఫైబర్ నెట్ అక్రమాలపై స్వల్పకాలిక చర్చ .. Live Update

AP Assembly session

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 26 Sep 2023 09:55 AM (IST)

    నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు మొదలై సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది.

  • 26 Sep 2023 08:42 AM (IST)

    ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు పలు అంశాలపై చర్చ జరగనుంది.

    ఏపీ సివిల్ కోర్ట్స్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

    రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి - ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్వల్పకాలిక చర్చ

    ఫైబర్ నెట్ అక్రమాలపై స్వల్పకాలిక చర్చ