Home » ap cabinet key decisions
ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరీష్కరించాలని మరోసారి తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా నాతో మాట్లాడొచ్చని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం.
అందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు ఇచ్చేందుకు విధివిధానాల జారీకి ఆమోదం.
కుప్పం ఆర్థికాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
అటు వరదలు, అధిక వర్షాల వల్ల పంట నష్ట పరిహారం చెల్లింపు కౌలు రైతులకు దక్కేలా చూడాలని నిర్ణయించారు.
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది.
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారధి మీడియాకు వివరించారు.
గతంలో ఏపీలో ఉన్న మద్యం విధానం అమలు పరిచేలా కేబినెట్ నిర్ణయం.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
గత ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. ఇకపై ప్రముఖ బ్రాండ్లను ఏపీ మార్కెట్ లోకి తెస్తాం.