Home » ap cabinet
మెగా డీఎస్సీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు నాయుడుతో పాటు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఊహల్లో కూడా ఊహించని మంచి జరగటమే అదృష్టం. అలాంటి అదృష్టం అందరికీ దక్కదు.
Chandrababu Cabinet : మంత్రివర్గం నుంచి సీనియర్లను తప్పించిన చంద్రబాబు.. కారణమేంటో తెలుసా?
అధిష్టానం నుంచి ఫోన్ వచ్చే వరకు తాము మంత్రులు అవుతున్నట్లు వారికి కూడా తెలియకపోవడం విశేషం.
చంద్రబాబు మంత్రివర్గం అంటే ఎప్పుడూ నలుగురైదుగురు పేర్లు గుర్తొచ్చేవి. వారు లేకుండా చంద్రబాబు క్యాబినెట్ కూర్పు అసాధ్యం అన్నట్లు ఉండేది.
అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు చంద్రబాబు.
చంద్రబాబు కేబినెట్ లో ఎవరికి ఏ శాఖ అన్నది అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎం అని అమిత్ షా సంబోంధించడం హాట్ టాపిక్ గా మారింది.
చంద్రబాబు కేబినెట్ లో ఎవరికి ఏ శాఖ అన్నది అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎం అని అమిత్ షా సంబోంధించడం హాట్ టాపిక్ గా మారింది.
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటే.. శ్రీకాకుళం, విజయనగరం, కడప, నెల్లూరు వంటి చిన్న జిల్లాల్లో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయి.