Home » ap cabinet
ముందుగా మంత్రిగా చేర్చుకున్న తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక చేస్తారా? లేకుంటే ఎమ్మెల్సీగా ఎన్నిక చేశాకే మంత్రివర్గంలోకి తీసుకుంటారా?
మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కూడా క్యాబినెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
నాగబాబుకు ఏ శాఖ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
గత ప్రభుత్వంలో పని చేసిన కొందరు ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపై చర్చ జరిగింది.
కుప్పం ఆర్థికాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు ఆమోదం
ఇంతకుముందు ఎంత ఇన్వెస్ట్ మెంట్ వచ్చింది అని అడిగే వాళ్లు. ఇప్పుడు మేము చేసే పాలసీలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది చూస్తున్నాం.
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది.
క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు చంద్రబాబు.