Home » AP CM YS Jagan
కియా పరిశ్రమ ముందు ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఒక్క కియా పరిశ్రమతో 25 వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? అని ప్రశ్నించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
టార్గెట్ 2024 అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు.. ఇందుకు అనుగుణంగా సరికొత్త రాజకీయ వ్యూహం రచించారు. (Chandrababu Naidu)
మాజీ మంత్రి అనిల్ నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నాతోపాటు.. ఆనం, కోటంరెడ్డి కూడా గెలుస్తారు. ఒకవేళ నేను గెలవకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేస్తా. నువ్వు గెలవకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటావా? అ
వైసీపీ పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై ఆ పార్టీ కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. వైసీపీని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. తాను చనిపోయే వరకు వైఎస్ జగన్ తోనే ఉంటానని స్పష్టం �
ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సుకు విశాఖ ముస్తాబైంది.మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీ-20 సదస్సు నేపథ్యంలో అభివృద్ధి, సుందీకరణ పనులు చేపట్టడంలో ప్రధాన ప్రాంతాలు ఆకర్షణీయంగా మారాయి.
వైఎస్ జగన్ ఈసారి అందుకు భిన్నంగా ప్రసంగించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. జగన్ స్పీచ్ చూసి వైసీపీ నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల స్వాలంభన సాధికారత లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా రూ. 2,25,330.76 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేయడం జర�
జగనన్న గోరుముద్దలో మరో పౌష్టికాహారం చేరింది. రాగిజావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పిల్లలకు మంచి మేనమామలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. జగనన్న గోరుముద్�